Selvaraghavan: 7/జీ బృందావన కాలని పార్ట్ 2. 50 శాతం పూర్తి... 7 d ago

రవికృష్ణ , సోనియా అగర్వాల్ ఇద్దరు జంటగా తమిళంలో నటించిన చిత్రం '7/జీ రెయిన్బో కాలని'. ఇదే చిత్రాన్ని తెలుగులో '7/జీ బృందావన కాలని' పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు చిత్రానికి తదనంతరంగా 7/జీ బృందావన కాలని పార్ట్ 2' రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనికి రవికృష్ణ హీరో గా సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఉద్దెశించి తాజాగా దర్శకుడు మాట్లాడారు ఇప్పటికే 50 శాతం సినిమా ఘాట్ పూర్తయిందని ఆయన తెలిపారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా పార్ట్ 2 సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. .